Luke 2:11

For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord.

Luke 2:12

And this will be a sign for you: you will find a baby wrapped in swaddling cloths and lying in a manger.

PROVERBS 3:6

In all thy ways acknowledge him, and he shall direct thy paths.

హబక్కూకు - Habakkuk 2 : 3

This vision is for a future time. It describes the end, and it will be fulfilled. If it seems slow in coming, wait patiently, for it will surely take place. It will not be delayed. ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.

ALL ARE WELCOME! Especially TELUGU speaking Brothers & Sisters in CHRIST ! We Welcome you all to attend our TELUGU WORSHIP SERVICE, held every 1st FRIDAY of the MONTH at INTERNATIONAL CHURCH, ATLANTA.

దేవుని యందు ప్రియమైన సహోదర సహోదరిలారా ! ఇంటర్నేశనల్ చర్చ్, అట్లాంటా వారి ఆథ్వర్యంలో, ప్రతి నెల మొట్టమొదటి శుక్రవారం సాయంత్రము 7:30 గంటలకు జరుగుచున్న మా ఈ తెలుగు క్రైస్తవ స్తుతి ఆరాథన కార్యక్రమమునకు మిమ్ములను మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానించుచున్నాము.

COME and be BLESSED. Let us worship our LORD and SAVIOR JESUS CHRIST. HE is worthy to be praised. HE deserves our PRAISES and WORSHIP. We worship a LIVING GOD who is the ALPHA & OMEGA, the BEGINNING & the END.

రండి! దేవుని ఆశీర్వాదములు పొందుడి. అందరమును కలిసి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపర్చుదము. ఆయన మన స్తుతులకు పాత్రుడు, అర్హుడు. మనము నిజమైన, సజీవుడైన దేవుని ఆరాధించెదము. ఆయన ఆదియు అంతమునైయున్న దేవుడు.

TELUGU WORSHIP SERVICE

దేవుని స్తుతి ఆరాథన సమయము - A time of prayer and worship

దేవుని మహిమపర్చే సాక్ష్యములు - Hear life changing testimonies

ప్రత్యేక పాటలు - Special singing

దేవుని యందు బలపర్చబడుచు దేవుని స్తుతించు సమయము - A time of renewal and revival

బైబిల్ సందేశము - A time of hearing and studying Gods Word

స్వస్తత కొరకు ప్రత్యేక ప్రార్దనలు - Prayer for the sick

Please come and be blessed!


TELUGU Praise and Worship Services starts at 7:30 pm.
(every 1st FRIDAY of the month)
Come and join us to worship the LORD!
Let us Exalt our LORD & SAVIOR JESUS CHRIST !
AMEN !